Jump to content

మొదటి పేజీ

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,22,767 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
వేమూరి శారదాంబ

వేమూరి శారదాంబ 19వ శతాభ్ధములో పిన్న వయసు లోనే సంస్కృతాంద్రములనభ్యసించి, సంగీత సాహిత్యాలలో ప్రావీణ్యత సాధించిన మహిళ వేమూరి (దాసు) శారదాంబ. ఈమె విద్యా విహీనులుగా ఉన్న సాటిమహిళల దుర్భర స్థితిగతులను వెలిబుచ్చి, స్త్రీలకు విద్యాబోధన అవసరమని ఉద్యమం ఆరంభించి, అభ్యుదయ ధృక్పదముతో రచనలు చేసింది. స్త్రీలపైగల వివక్షత ఎక్కువుగా ఉన్నకాలం లోనే అభ్యుదయ భావాలు ఉన్న ఆమె తండ్రి మహాకవి దాసు శ్రీరాములు ప్రోత్సాహముతో ఆమె సంస్కృతాంధ్ర విద్యనభ్యసించింది. అంతేగాక సంగీత సాహిత్యాలలో బాల్యములోనే అతీతమైన ప్రవీణ్యత సాధించింది. చిననాటనే పితృ పరిరక్షణలో సంగీత కచేరీలు చేసి గాయకురాలుగా గుర్తింపు పొందింది. ఆమె తన 19 వ ఏటనే పిన్నవయసులో మరణించింది. ఆమె 1881 మే నెల 3 తారీకున ఇప్పటి కృష్ణా జిల్లా, ముదినేపల్లి మండలంలోని అల్లూరు గ్రామంలో జానకమ్మ-దాసు శ్రీరాములు దంపతులకు, ఆరుగురు కుమారుల తరువాత దాసు శారదాంబ జన్మించింది. విజయవాడలో 19 వ శతాబ్దాంతరములో వాణీప్రెస్ అనే ప్రచురణాలయమును స్థాపించిన దాసు కేశవరావు, న్యాయవాదులైన దాసు నారాయణరావు, దాసు మాధవరావు, దాసు గోవిందరావు, దాసు విష్ణు రావు, దాసు మధుసూదనరావులకు ఆమె సోదరీమణి. ఆమె తండ్రి దాసు శ్రీరాములు (1846-1908) వృత్తిరీత్యా ఏలూరులో న్యాయవాదేగాక, జ్యోతిష్య శాస్త్రపారంగతుడు, సంగీత సాహిత్యాలలో పండితుడు, 'దేవీభాగవతము' మొదలైన కావ్యాలు రచించి మహాకవిగా ప్రసిద్ధిచెందాడు. సంఘ సంస్కరణాభిలాషి.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... షాహిద్ అఫ్రిది వన్డేలలో నెలకొల్పిన అత్యంత వేగవంతమైన శతకం 17 ఏళ్ళపాటు అలాగే ఉండిందనీ!
  • ... ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథమైన తేవారం నేటికీ తమిళనాడులోని అనేక శివాలయాలలో భక్తి పరాయణంగా ఆలపించబడుతున్నాయనీ!
  • ... హిల్ ప్యాలెస్ మ్యూజియం కేరళ రాష్ట్రంలోనే అతిపెద్ద పురావస్తు ప్రదర్శనశాల అనీ!
  • ... డయ్యూ యుద్ధం లో పోర్చుగీసు వారు గుజరాత్ సుల్తాన్ ముస్లిం కూటమిని ఓడించారనీ!
  • ... లోహియా మెషినరీ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూరులో ఉన్న మోటారు సైకిల్ తయారీ సంస్థ అనీ!
చరిత్రలో ఈ రోజు
ఏప్రిల్ 28:
ఈ వారపు బొమ్మ
వేసవిలో కుల్ఫీ ఐస్‌క్రీం అమ్ముతున్న వీధి వ్యాపారి

వేసవిలో కుల్ఫీ ఐస్‌క్రీం అమ్ముతున్న వీధి వ్యాపారి

ఫోటో సౌజన్యం: abhiriksh
మార్గదర్శి
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు


సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.